ఆంధ్రప్రదేశ్‌

కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై త్వరలో అధ్యయన కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో సీపీఎస్ పరిధిలో పని చేస్తున్న లక్షా, 84 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఆవేదనను ఆలస్యంగానైనా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని పరిష్కరించే దిశగా త్వరలో ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేయబోతున్నదని శాసన మండలిలో పీఆర్‌టీయు ఫ్రంట్ ఫ్లోర్‌లీడర్ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు తెలిపారు. ఈ సమస్యను శాసన మండలిలో ప్రముఖంగా ప్రస్తావించామని, ప్రభుత్వంలోని ముఖ్యులను కూడా కల్సి సమస్య తీవ్రతను వివరించామని అన్నారు.