బిజినెస్

డిసెంబర్‌లోగా 12 వేల పాయింట్లకు నిఫ్టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజిలో వ్యాపార లావాదేవీలు ఇదే తరహాలో కొనసాగితే, డిసెంబర్ మాసంతంలోగా నిఫ్టీ 12,000 పాయింట్లకు అసాద్యమేమీ కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నిఫ్టీ దూకుడును కొనసాగిస్తున్నది. మదుపరుల ఆసక్తి పెరగడంతో నిఫ్టీ లాభాల బాటపట్టింది. ఈ పరిస్థితిని గమనించి, మరెన్నో కంపెనీలు సమంజసమైన మదింపు ప్రతిపాదనలతో ముందుకొస్తాయని ఎడెల్‌విస్ ఇనె్వస్ట్‌మెంట్ రీసెర్చ్ అభిప్రాయపడింది. నిఫ్టీ గణనీయంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో, 12 వేల పాయింట్లకు చేరడం ఖాయమని పేర్కొంది. రమారమిగా చూస్తే, ప్రస్తుతం సెనె్సక్స్ 38,000, నిఫ్టీ 11,500 పాయింట్లుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.