క్రీడాభూమి

భారత ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఓస్ట్రావా (చెక్ రిపబ్లిక్)లో జరుగుతున్న ఐఏఏఎఫ్ కాంటినెంటల్ కప్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించి, పతకం అందుకున్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు. 18వ ఆసియా గేమ్స్‌లో అర్పిందర్ స్వర్ణాన్ని సాధించడం తెలిసిందే. జావెలిన్ త్రో స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా మాత్రం ఎలాంటి పతకం సాధించకుండా నిరాశ మిగిల్చాడు.