తెలంగాణ

ఉస్మానియా పరీక్షలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత్ బంద్ వల్ల ఉస్మానియా యూనివర్శిటీలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నేడు జరగాల్సిన ప్రీ పీహెచ్‌డీ పరీక్ష రేపు మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్నారు. వాయిదా పడిన మిగతా పరీక్షల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.