తెలంగాణ

పాదచారులపైకి దూసుకువెళ్లిన బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న పాదచారులపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.