బిజినెస్

ఏపీలో ప్రపంచస్థాయి బిజినెస్ స్కూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ ప్రమాణాలతో కూడిన బిజిసెన్ స్కూళ్ల ఏర్పాటుకు సీఐఐ ప్రతినిధి బృందం సంసిద్ధత వ్యక్తం చేశారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సీఐఐ మాజీ చైర్మన్ నౌషాద్ ఫోర్బ్స్ తదితరులు కొద్దిసేపు సమావేశమయ్యారు. విశాఖపట్నం, అమరావతిలో రెండు బిజినెస్ స్కూళ్లను ముందుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం 50 ఎకరాల చొప్పున భూములు కేటాయించాలని కోరారు.

చిత్రం..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశమైన సీఐఐ ప్రతినిధి బృందం