రాష్ట్రీయం

పక్కా ఆధారాలతోనే జగ్గారెడ్డి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత-మాజీ ఎమ్మెల్యేజగ్గారెడ్డి చేసిన రాజకీయ కక్ష సాధింపు ఆరోపణల్ని నార్త్‌ జోన్‌ డిసిపి సుమతి కొట్టిపారేశారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పక్కా ఆధారాలతోనే జగ్గారెడ్డిని అరెస్టు చేశామని స్పష్టం చేశారు. ఆధార్‌ డేటా ఆధారంగా కేసును చేధించామని పేర్కొన్నారు. జగ్గారెడ్డి 2004 లో ముగ్గురిని విదేశాలకు అక్రమంగా పంపించారని తెలిపారు. పాస్‌పోర్ట్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ 1983 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ రోజు (మంగళవారం) సిటి సివిల్‌ కోర్టులో జగ్గారెడ్డిని ప్రవేశపెట్టామని చెప్పారు.