జాతీయ వార్తలు

అత్యాచారం చేశారనే వేదనతో బాలిక ఆత్మహ‌త్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా : ఇద్దరు యువకులు తనపై సామూహిక అత్యాచారం చేశారనే వేదనతో బాలిక ఆత్మహత్య చేసుకున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీఘడ్ జిల్లా బెహ్రంపూర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సందర్భంలో అదే గ్రామానికి చెందిన సోను (21), లలిత్ (22) లనే ఇద్దరు యువకులు వచ్చి బాలికను నిర్జన ప్రాంతానికి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను హెచ్చరించారు. ఈ ఘటనతో ఆవేదన చెందిన బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొంది.