తెలంగాణ

శోకసంద్రంగా కొండగట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండగట్టు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 50కి పెరగటంతో నిత్యం భక్తులతో నిండి ఉండే కొండగట్టు శోకసంద్రంగా మారింది. అలాగే మృతుల రోదనలతో జగిత్యాల ఆసుపత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులలో తమవారు ఉన్నారేమోనని బంధువులు గాలించటం జరిగింది.