బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : దేశీయ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 11,300 దిగువకు పడిపోయింది. రూపాయి మళ్లీ జీవనకాల కనిష్ఠస్థాయికి పడిపోయింది.