అంతర్జాతీయం

బ్రస్సెల్స్ బాంబర్ల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్, మార్చి 24: బ్రస్సెల్స్ నగరంలోని విమానాశ్రయంలో, మెట్రో రైలులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను దర్యాప్తు అధికారులు గుర్తించారు.
అయితే సూట్‌కేస్ బాంబు పేలకపోవడంతో తప్పించుకు పారిపోయిన నాలుగో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఇబ్ర హీం, ఖలీద్ ఎల్ బక్రౌయి సోదరులు జా వెంటెమ్ విమానాశ్రయంలో, మాల్‌బీక్ మెట్రో స్టేషన్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడగా, బాంబుల తయారీ నిపుణుడు నజీమ్ లాచ్‌రౌయి విమానాశ్రయంలో రెండో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని పోలీసు వర్గాలు గుర్తించాయి. విమానాశ్రయంలో మూడో ఆత్మాహుతి దాడికి విఫలయత్నం చేసిన ఉగ్రవాదిని పట్టుకోవడానికి అధికారులు బుధవారంనుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు.