Others

లివింగ్ టుగెదర్..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోయిన్ నయనతారకు సంబంధించిన ఓ న్యూస్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది. దీపావళి సందర్భంగా నయరతార తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కోలీవుడ్ జనాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. తమిళ దర్శకుడు విఘ్నేష్‌తో కొంతకాలంగా నయనతార డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమనడం, ఔత్సాహికులు ముహూర్తాలు కూడా పెట్టేయడం మొన్నటి పరిణామం. అయతే ఇప్పుడు ఇద్దరూ డేటింగ్‌లో బాగంగా మరింత దగ్గరయ్యేందుకు ఒకే గూటిలో ఉంటున్నారన్నది కోలీవుడ్‌లో గుసగుస. నయనతార ఇప్పటికే ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లిదాకా వచ్చి బ్రేక్‌అప్ అయిన సంగతి తెలిసిందే. మొదట తమిళ నటుడు శింబుతో ఘాటు రొమాన్స్ నడిపిన నయన్, తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపి.. ఆల్‌మోస్ట్ పెళ్లిదాకా వచ్చిన టైంలో బ్రేక్‌అప్ చెప్పింది. ఇప్పుడు కొంతకాలంగా దర్శకుడు విఘ్నేష్‌తో న్యూ రొమాంటిక్ జర్నీ స్టార్ట్ చేసిన నయన్, లివింగ్ టుగేదర్ కానె్సప్ట్‌కు వచ్చిందా? అంటూ చర్చ మొదలైంది. ఈ క్రమంలో తన వుడ్‌బీతో దీపావళి సెలబ్రేట్ చేసుకున్న నయన్, విఘ్నేశ్ హగ్‌తో ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఈ దుమారానికి కారణమైంది.