రొటీన్‌కి భిన్నం కల్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుడవేగ సినిమాతో సూపర్‌హిట్‌కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం నుండి ఇటీవలే ఫస్ట్ అవతార్ టీజర్ విడుదలై నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.కాగాఈ నెల మూడో వారంనండి చిత్ర బృందం లాంగ్ షెడ్యూల్‌ను జరుపుకోనుంది. ఈ షెడ్యూల్‌లో రాజశేఖర్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ప్రశాంత్ వర్మ తన మొదటి సినిమా ‘అ!’తో మంచి పేరు తెచ్చుకోవటం.. రాజశేఖర్ కూడా గరుడవేగ లాంటి సూపర్‌హిట్ సినిమా తరువాత నటిస్తుండడంతో ఈ సినిమాపై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.