క్రైమ్/లీగల్

వృద్ధుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, మార్చి 3: గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిమ్మాపూర్ శివారులో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తిమ్మాపూర్ శివారులో చెట్టుకు సుమారు 65 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెట్టు నుంచి కిందకు దించి పొస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ వివరించారు.