తెలంగాణ

కొనసాగుతున్న మండలి ఓట్ల లెక్కింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 26: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల ఫలితాల లెక్కింపు మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శాసనమండలి ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో భాగంగా అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలోని పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. రాత్రి 8గంటల వరకు మొదటి రౌండ్ పూర్తయి, రెండవ రౌండ్ లెక్కింపుకొనసాగుతోంది.