తెలంగాణ

వైకాపాలో పలువురు చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైకాపాలోకి పలువురు చేరారు. సినీ నటులు జీవిత, ఆమె భర్త రాజశేఖర్, నటి హేమ, టీవీ నటి శ్యామల, ఆమె భర్త నర్శింహారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.