జాతీయ వార్తలు

హేమమాలిని వినూత్న ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: లోకసభ సభ్యురాలుగా పోటీచేస్తున్న సినీ నటి హేమమాలిని తన ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. ఆమె మధురలోని గోవర్థన్ క్షేత్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. రోడ్డుపక్కనే ఉన్న గోధుమ పొలంలోకి వెళ్లి అక్కడ కూలీలతో కలిసి గోధుమ కోతలో పాల్గొన్నారు. ఈ ఫొటోలను ఆమె ట్వీట్ చేశారు. ఇక్కడ మహిళలతోకలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మధుర ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశానని అన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ ఆమె మధుర నుంచి పోటీ చేసి గెలుపొందారు.