ఇస్మార్ట్... స్టెప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇటీవలే గోవాలో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తిచేసింది యూనిట్. బుధవారం నుంచి హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ‘దిమాక్ ఖరాబ్..’ అంటూ తెలంగాణ యాసలో సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్‌గా పేరున్న హీరో రామ్ మరోసారి అదిరిపోయే స్టెప్పులతో మెప్పించనున్నాడు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మాతలుగా రూపొందిస్తున్న సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.