ఆంధ్రప్రదేశ్‌

నక్కపల్లిలో ఘోర ప్రమాదం 11మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: జిల్లాలోని నక్కపల్లివద్ద జాతీయ రహదారిపై ఓ కారు, లారీ, మోటార్‌బైక్ ఢీకొన్న సంఘటనలో పదకొండు మంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తునినుండి వస్తున్న కారు అతివేగంగా వస్తూండగా టైరు పంచర్ అవడంతో అదుపుతప్పి జాతీయరహదారిపై రెండోవైపు లైన్‌లోకి దూసుకువెళ్లింది. అక్కడ వెడుతున్న ఓ బైక్‌ను ఢీకొట్టి దానిని ఈడ్చుకుంటూ వెళ్లి ఓ లారీని వెనుకనుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు, కారులో ఉన్న 9మంది అక్కడికక్కడే మరణించారు.