క్రీడాభూమి

అత్యాచారం కేసులో క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 1: సహచరుడి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడి న క్రికెటర్‌కు బ్రిటన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో ఇంగ్లాండ్ కౌంటీ జట్టు వర్సెస్టర్ మాజీ ఆల్ రౌండర్ అలెక్స్ హెప్‌బర్న్ (23) తన ఫ్లాట్‌లోనే ఈ దారుణానికి ఒడిగ ట్టాడు. సహచరుడు జోక్లార్క్ తన ప్రియురాలితో కలిసి నిద్రిస్తుండగా గదిలోకి చొరబడిన అలెక్స్ అత్యాచా రానికి పాల్పడ్డాడు. ఈ విషయమై జోక్లార్క్ ప్రియురాలు కోర్టుకు తెల పడంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండేళ్ల తర్వాత ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అంతకు ముందు వాట్సాప్‌లోనూ ఎక్కువ మంది మహిళలతో శృంగారం చేయా లంటూ అలెక్స్ ఓ గ్రూప్ క్రియేట్ చే యడంతో వర్సెస్టర్ జట్టు తొలగించిం ది. అంతేకాదు వాట్సాప్‌లో గ్రూప్ పెట్టిన తొలిరోజే అలెక్స్ ఇలా చేశాడు.