ఆంధ్రప్రదేశ్‌

టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా:వైకాపాలో చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలుగదేశం పార్టీకి తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీకి, ప్రాధమిక సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. పార్టీలో తనకు సరైన ప్రాతినిథ్యం ఇవ్వటంలేదని దేవినేని అవినాష్ పార్టీ కార్యక్రమాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. పార్టీ మారాలని కార్యకర్తల అభిష్టం మేరకు రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి పంపారు. అనంతరం జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ మళ్లీ సీఎంగా జగన్ చూసేందుకు తామంతా పాటు పడతామని తెలిపారు.