Others

వంటింటి నేస్తం ఉల్లిపాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉల్లిపాయ వంటింట్లో ఉండవలసిన ముఖ్యమైన వంటక సాధనం.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.
ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా వున్నాయి.
ఉల్లిపాయ జీర్ణ వ్యవస్థను, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
క్యాన్సర్ రాకుండా కాపాడే గుణం ఉల్లిపాయలో వుంది.
షుగర్, బి.పి. తగ్గుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఆస్తమా లక్షణాలను తగ్గించే గుణం ఉల్లిలో వుంది.
ఉల్లిలో అధికంగా వుండే క్రోమియం రక్తంలో చక్కెర శాతం సమంగా వుండేలా చేస్తుంది.
హృద్రోగాలను అడ్డుకునే శక్తి దీనికుంది.
ఇది లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది.
జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పిలకు ఉల్లి మంచి మందులా పనిచేస్తుందిట.
అప్పుడప్పుడూ ఉల్లిని కాస్త పచ్చి పచ్చిగా తినడం మంచిది.
చలువ చేసే గుణం కూడా ఉంది

- ఎల్.ప్రపుల్లచంద్ర