పజిల్

పజిల్ 590

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.ముగింపు (5)
4.చెవిటివాడు (4)
6.యుద్ధం (3)
8.ఇది పగవాడి సంవత్సరమా! (3)
9.బృహస్పతి వాసరం (4)
11.దున్నడానికి పనికొచ్చే జంతువు (2)
12.పాపం (3)
14.వృద్ధుడు (3)
17.‘రావా నను బ్రోవా’ అంటే అందులో రైతులకి పనికొచ్చేది ఉందా! (2)
18.మెడ. దీనికి ఓ ధర ఉందండోయ్ (4)
20.ఒక రకం చపాతీ (3)
21.శివుడు (3)
23.గర్వం (4)
24.ఊరట (5)

నిలువు

2.పడుచు వయసు (4)
3.పొగ త్రాగడం ఆరోగ్యానికి ‘....’ (4)
4.త్య్రంబకంలో కానవచ్చే పక్షి (2)
5.ఈ సంవత్సరం నెత్తురు కళ్లజూస్తుందా! (5)
7.శ్రీకృష్ణుడి పెంపుడు తండ్రి (3)
9.సత్వరజస్తమస్సుల్లో ఏదైనా ఇదే! (3)
10.వాలికి గూడా ఇంట్లో ప్రవేశించాలంటే ఇది తప్పనిసరి (3)
12.చెడ్డ ఉపదేశము (3)
13.సమూహము (3)
15.కదన కుతూహలం. ఇందులో స, మ ఉన్నాయి (5)
16.వౌనులు అవలంబించేది (2)
18.చూపునకు ప్రధానమైనది (4)
19.అరక్షణములో కంటి ముందుండే కాపలా (3)
22.నిలువు 10లోనిదే! (2)

పదచదరంగం- 589 సమాధానాలు

నిశాపతి