అంతర్జాతీయం

విమాన ప్రమాదంలో హాలీవుడ్ సంగీత దర్శకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజెల్స్ : ప్రముఖ హాలీవుడ్ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత జేమ్స్ హూర్నర్ విమాన ప్రమాదంలో మృతిచెందారు. ప్రఖ్యాత సినిమా టైటానిక్‌కు ఆయన సంగీతం సమకూర్చారు. ఈసినిమాకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అలాగే అవతార్, ఏ బ్యూటీఫుల్ మైండ్ సినిమాలకు ఆయన సంగీతం సమకూర్చారు.