ఆదివారం

గ్రహఫలం

డా.కె.శర్మిష్ట (సికిందరాబాద్)
ప్రభుత్వ ఉద్యోగం వల్ల దూర ప్రాంతం వెళ్లవలసి వస్తుంది. మీరు ప్రైవేటు ప్రాక్టీసు వల్ల బాగా సంపాదిస్తారు. పేరు కూడా వస్తుంది. సెప్టెంబర్ 2012 నుండి శుభ సమయం.
బి.ప్రసాదరావు (బరంపురం, ఒరిస్సా)
మీకు పూర్ణాయుర్దాయం ఉంది. కచ్చితమైన సమయం నిర్ణయించలేం. మీరు ఆ విషయం గూర్చి ఆలోచించవద్దు. మీకు సొంత గృహం తప్పక లభిస్తుంది. 2013లో గృహం లభించే అవకాశం ఉంది.

గ్రహఫలం

కె.నవీన (హైదరాబాద్)
ఉన్నత విద్యలో ఆటంకాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గుట కష్టం. దూర ప్రాంతంలో ఉద్యోగం ఉంటుంది. మార్పులు జరుగుతాయి. మే 2012 నుండి మంచి సమయం.
ఎం.రాంబాబు (కావలి)
పునర్వివాహం చేసుకోవడానికి ఇది శుభ సమయం. భవిష్యత్‌లో మంచి ఫలితాలు పొందుతారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
పి.ఉదయభాస్కర్ (అనంతపురం)

గ్రహఫలం

ఎన్.సాయిదీప్ - పాల్వంచ
ప్రస్తుతం చాలా అదృష్టప్రదమైన సమయం. గతంలో వాయిదా వేసుకున్న పనులన్నీ నెరవేరతాయి. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలెదురవుతాయి. శ్రమకు తగ్గిన ఫలితం లభించక అసంతృప్తితో ఉంటారు. 2014లో మంచి అవకాశం వస్తుంది.
ఎ.శరత్‌బాబు (పులివెందుల)

గ్రహఫలం

ఎన్.గోపాలకృష్ణమూర్తి (కొత్తకోట)
మీ జాతకాన్ని అనుసరించి మీకు గృహయోగం ఉంది. ఒక గృహం కాదు, రెండు గృహాలుంటాయి. మే 2012 నుండి మీకు మంచి సమయం రాబోతుంది. మీ భూమి అమ్ముడవుతుంది. గృహ నిర్మాణం లేదా గృహం కొంటారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
కె.శ్రీనివాసరావు (కందుకూరు)

గ్రహఫలం

ఎం.వి.కిశోర్ కుమార్ -నర్సీపట్నం
మీకు జూన్ 2012 నుండి శుభ సమయం ఆరంభం కానుంది. ప్రస్తుతం రాహు, కేతు దోష ప్రభావం అధికంగా వుంది. తగిన శాస్త్రోక్త పరిహారంచేయిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. కుజ దోష ప్రభావం స్వల్పంగా వుంది. 9 మంగళవారాలు నవగ్రహ ఆరాధన చేయండి.
పి.రాజేష్‌కుమార్ - నర్సీపట్నం

గ్రహఫలం

గణేష్ చంద్ర - రాయప్రోలు
మీ పేరు మీద వ్యాపారం చేసుకోవచ్చు. మీ భార్య పేరుమీద ఉన్న వ్యాపారం కూడా చక్కగా ఉంటుంది. కనకపుష్య రాగం ధరించడం మీకు అన్ని విధాలా మంచిది.
ఎన్.బాబు - ఏలూరు
మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు తక్కువ. 2016 వరకు కూడా స్థిరత్వం ఉండదు. కొంతకాలం చేయడం కొంతకాలం మానేయడం ఉంటుంది. ప్రతిరోజు విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
టి.మాధవ్ - మెదక్

గ్రహఫలం

వై.పరమేశ్వరరావు - విశాఖపట్నం
మీకు గత నవంబర్ నుండి ఏల్నాటి శని ప్రారంభమైంది. ఈ సమయంలో ఆలస్యం, ఆటంకాలుంటాయి. మే నుండి కొన్ని పనులు సానుకూలమవుతాయి. ఏల్నాటి శని ప్రభావం తొలగుటకు శనివారం వ్రతం ఆచరించండి. శనికి ప్రీతికరమైన విధానం చేస్తే శుభం కలుగుతుంది.
టి.పోతురాజు - గుంటూరు

గ్రహఫలం

శంకర్ - సింగరాయకొండ
వివాహస్థానంలో దోషాలు ఉన్నాయి. జాతకాలు పొంతన జాగ్రత్తగా చేసుకోవాలి. 2012 ఆగస్టు నుండి వివాహానికి అనుకూల సమయం. ఆ సమయంలో రాహు, శనిగ్రహ జపం చేయించండి.
కె.రామారావు - విజయనగరం
జాతకరీత్యా మీకు అనారోగ్య చికాకులు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా చర్మసంబంధమైన వ్యాధులు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయం రోజూ పఠించడం మంచిది.

గ్రహఫలం

పి.చంద్ర - శ్రీకాళహస్తి
- వైవాహిక స్థానంలో దోషాలు ఉన్నాయి. మీ అమ్మాయి చేత కుజగ్రహ జపం చేయించండి. 2012 ఆగస్టు నుండి సమస్యలు బాగా తగ్గుతాయి. ఒకసారి సుబ్రహ్మణ్యస్వామికి కళ్యాణం చేయించండి.
జమున - కొవ్వూరు
- మీ అమ్మాయకి బంధువులతో వివాహం జరగదు. బయటి సంబంధమే వస్తుంది. 2013 డిసెంబర్‌లోపు వివాహం జరుగుతుంది.
సీతాలక్ష్మీ - నరసన్నపేట

గ్రహఫలం

బి.క్రాంతికుమార్, పెద్దపల్లి
- మీకు జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా లేనందున స్థిరత్వం ఉండుట లేదు. విద్యలో కూడా ఆటంకాలెదురవుతాయి. పట్టుదల వున్నప్పటికీ ప్రయోజనం ఉండదు. మే 2012 నుండి మంచి సమయం వస్తుంది. శాస్త్రోక్తంగా పరిహారం చేయిస్తే స్థిరత్వం వస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి.
సుచిత్ర - ఎమ్మిగనూరు

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading