ఆదివారం

హలో.. మైక్ టెస్టింగ్ -- ప్లేస్‌మెంట్స్ ఎ.పి. స్టైల్

అది వరకు రోజుల్లో ఉద్యోగాలు కావాలంటే ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజీలో పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి వచ్చేది.
అయినా వాళ్లు కాల్‌లెటర్ పంపిస్తారన్న గారంటీ లేదు. ఒకవేళ పంపించినా అప్పటికా కాండేట్ పైకెళ్లిపోయి ఉంటాడు.
కానీ ఇప్పుడు పొజిషన్ మారిపోయింది. ఉద్యోగాలు కోరుకునే వాళ్ల కోసం ప్లేస్‌మెంట్ ఏజెన్సీలు వచ్చేశాయ్.

సీక్రెట్ ఏజెంట్లు

సీక్రెట్ ఏజెంట్లు లాంటి వాళ్లు మనకు ఇంగ్లీష్ పిక్చర్స్‌లోనే కనపడుతూంటారు.

హలో.. మైక్‌టెస్టింగ్ -- ఐ లవ్ మై పేరెంట్స్

మనలో మెజారిటీ తల్లిదండ్రులను లవ్ చేస్తారు. మిగిలిన వాళ్లు హేట్ చేస్తారని అర్థం.
ప్రస్తుతానికి ఆ నెగెటివ్ యాటిట్యూడ్‌నలా సైడ్‌కి పెడితే - తల్లిదండ్రులను లవ్ చేసే వాళ్ల సంగతెలా ఉంటుంది?
‘ఒరే రాజూ’
‘ఏంటి డాడీ?’
‘నేనూ మీ అమ్మా కొద్ది రోజులు అల్లుడి గారింటికి వెళ్లి రావాలనుకుంటున్నాం రా! శే్వత కూడా ‘మా ఇంటికొచ్చి నా దగ్గర కొద్ది రోజులుండండి మమీ!’ అని ఫోన్లు చేస్తోంది’

హలో.. మైక్ టెస్టింగ్ -- యాడ్స్ మాడ్ వరల్డ్

టీవీ ఛానెల్స్ పెరిగే కొద్దీ యాడ్ ఏజెన్సీస్‌కి కూడా బిజినెస్ ఎక్కువయిపోయింది. ఏ ప్రొడక్ట్ తయారుచేసే వాళ్లయినా అది అమ్ముడవటం కోసం ప్రకటనలు గుప్పించటం మామూలే!
అది వరకు ఈ యాడ్స్ అనేవి న్యూస్ పేపర్లలో, మాగజైన్స్‌లో, రేడియోలో వచ్చేవి.
కానీ ఇప్పుడు పబ్లిక్ టీవీ ఛానెల్స్‌కి అతుక్కుపోతున్నారు గనుక ప్రకటనలన్నీ కూడా ఆ ఛానెల్స్ ద్వారానే మనల్ని ఎటాక్ చేస్తున్నాయ్.

హలో... మైక్ టెస్టింగ్ -- ఖుల్లమ్ ఖుల్లా

లైఫ్‌లో కొన్ని విషయాలు బయటకు చెప్పేవి ఉంటాయ్! కొన్ని చెప్పకూడనివి ఉంటాయ్.
ఎంత క్లోజ్ ఫ్రెండ్స్‌తో అయినా కొన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకోడానికి చాలామంది ఇష్టపడరు.
ముఖ్యంగా మనతో క్లోజ్‌గా మూవ్ అయే కొంతమంది ఆంతరంగిక విషయాలు మనకు తెలిసినా మనం వాటిని పబ్లిక్ చేయం! ఎందుకంటే పబ్లిక్ చేయటం వల్ల వారికి నష్టం, హాని జరిగే అవకాశాలుంటాయ్ కాబట్టి.

హలో మైక్‌టెస్టింగ్....... అమెరికా రిటరన్డ్

ఒకప్పుడు అమెరికా వెళ్లటమంటేనే చాలా గ్రేట్! ఎంత పెద్ద టౌన్ అయినా మహా అయితే ఏ పది మందో అమెరికా వెళ్లిన వాళ్లుండేవారు.
వెళ్లిన వాళ్లు ఓ పట్టాన వెనక్కు వచ్చేవారు కాదు. ఏ పదేళ్లకో సెలవు పెట్టి ఇండియా వచ్చి ఓ నెల రోజులు గడిపి మళ్లీ పారిపోయేవాళ్లు.
ఆ నెల రోజులూ వాళ్లు ఇండియాలోని భయంకరమైన పరిస్థితులను చూసి షాకయిపోతుండేవాళ్లు.

హలో మైక్‌టెస్టింగ్ -- మంథే అందాల బృందావనం

మందుకి ‘మందు’ అన్న పేరెందుకొచ్చింది?
ఎందుకంటే ‘మందే సర్వరోగ నివారిణి’ అనే విషయం మన మందూభాయ్ దేశాయ్‌లు ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేసి కనుక్కున్నారు.
వాళ్ల ఉద్దేశం ఏమిటంటే మందు శరీరంలోని రోగాలకే కాదు - మానసిక రోగాలక్కూడా అద్భుతంగా పనిచేస్తుందని! అందుకే రోజు రోజుకీ మందు కొట్టటం అనే ఒక ‘సంస్కారం’ అనే పరిస్థితి వచ్చేస్తోంది.

హలో.. మైక్‌టెస్టింగ్ -- ప్రేమించడానికి టైమ్ లేదు

లైఫ్ బాగా బిజీ అయిపోయింది.
అది వరకులాగా చుట్టుపక్క వాళ్లందరూ ఏదొక టైమ్‌లో కలుసుకోవటం, ఏవేవో విషయాలు మాట్లాడుకోవటం - ఫ్రెండ్స్‌తో గడపటం, పెళ్లాం బిడ్డల్ని వెంటేసుకుని బంధువులిళ్లకు వెళ్లి రావటం - ఇదంతా గతం!
ఇప్పుడంత టైమ్ ఎవరికీ లేదు. అందరూ సూపర్ బిజీ. పక్కింట్లో మర్డరయినా వారం వరకూ ఎవరికీ తెలీదు-
మా కాలనీలో ఉండే శమంతకరావ్ కాల్‌సెంటర్లో పని చేస్తూంటాడు.

హలో .. మైక్ టెస్టింగ్ -- లై డిటెక్టర్

మా కాలనీ ప్రెసిడెంట్ గోపాలరెడ్డి గారు అమెరికా వెళ్లి తిరిగి వచ్చేప్పుడు మా కాలనీకి గిఫ్ట్‌గా ఒక లైడిటెక్టర్‌ని తీసుకొచ్చారు.
వెంటనే ఆ లైడిటెక్టర్‌ని ఉపయోగించాలని మా కాలనీ కమిటీ నిర్ణయించింది. అప్పుడే వచ్చిన మా కాలనీ డాక్టర్ గారిని ఆ మిషన్ అమర్చిన కుర్చీలో కూర్చోబెట్టాం.

బఫూన్స్ - సరదా సంగతులకు సెటైర్ తాలింపు

ఒకప్పుడు కేవలం సర్కస్‌లోనే బఫూన్స్ కనపడుతూండేవాళ్లు. వాళ్లు అన్నీ కోతిచేష్టలు చేస్తూంటే ప్రజలంతా విరగబడి నవ్వేవాళ్లు.
ఇప్పుడు సర్కస్‌లే లేవు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading