మనకి'లా'
మోహన్‌రావు (తిరుపతి)
ప్రశ్న: నాకు నగరంలో ఒక కమర్షియల్ స్థలం ఉంది. అందులోంచి ఒక దుకాణాన్ని పదేళ్ల క్రితం కిరాయికి ఇచ్చాను. నేను ఉద్యోగంలోనుంచి రిటైర్ అయినందున ఈ మల్గీలో వ్యాపారం చేయదల్చి కిరాయిదారుడిని ఖాళీ చేయాల్సిందిగా అభ్యర్థించాను. ఖాళీ చేయడానికి అతను నిరాకరిస్తున్నాడు. నేను కోర్టుకు వెళ్లవచ్చునా?
















