నీలంరాజు నోట్‌బుక్ -- మహాత్ముల ప్రకంపనలు
నీ జీవితం ఓ పుష్ప జీవితంలా సాగనీ. మొగ్గ తొడిగి పుష్పించిన తథుపరి, తనని పుట్టించి, పెంచి, పోషించిన తోటమాలికి సంపూర్ణంగా ఎలా అర్పితమవుతుందో, అలాగే నీ జీవితాన్ని కూడా సృష్టికర్తకు అర్పించుకో. ఆ పుష్ప జీవితం, నీ జీవితం ధన్యం.
నిన్ను నువ్వు అతడి చేతుల్లో వుంచు. నీ జీవితం ఎంత చక్కటి మెరుగు దిద్దుకుంటుందో చూడు.
















