ఆదివారం

పదచదరంగం - 371

ఆధారాలు
అడ్డం
1.బాలికావేణ మండలాకార వినోద ఖేల (5)
4.ముని (4)
6.ఈ క్రీడలో పిట్ట సంగతెలా వున్నా, కూత ఘనంగా వుండాలి (3)
7.పరమాత్మ ఇందులోనే వుందట (2)
8.గోసంబంధమైనది, పాలూ పెరుగూ లాంటిది (3)
10.‘అంతరిక్షాన’ చూడండి. త్రిచక్ర వాహనం కనిపిస్తుంది (2)
11.ఉప్పే గదా అనా, ఇంత చిందరవందర చేసి పారేశారు? (4)
14.నవ్వు (3)

పదచదరంగం 370

1.ఇది రాగజ్ఞులకు చెవుల్లో పడితే హృద్యం.
రోగస్థులకు కంట్లో పడితే వైద్యం (6)
4.ఇవి విరామ చిహ్నాలు ‘కాబోలు’ (3)
5.‘లబోదిబో’లో ‘లబో’ లోపించింది (2)
6.మృదు ద్వని (3)
7.ఏ పనైనా ఇది పడడం అంటే సరిగ్గా సాగకపోవడమే! (2)
8.అలనాటి హాస్యనటుడి వంశం ఎప్పటికీ గుబాళిస్తూనే ఉంటుంది (3)
10.ఈ రాజు నిద్ర లేవగానే ఎవడి మొహం చూస్తే వాడు మటాష్! (5)
11.దొంగ దెబ్బ (4)

పదచదరంగం - 369

ఆధారాలు
అడ్డం

పద చదరంగం - 368

ఆధారాలు

అడ్డం

పద చదరంగం -- 367

ఆధారాలు
అడ్డం

పథచదరంగం - 365

ఆధారాలు
అడ్డం
1.ఒక పూవు. శివుడి వాహనం అగ్రభాగాన! (5)
4.‘తల్లీ! రాకు’ అంది చిగురుటాకు. ‘నీ పేరేంటి?’ అంది కోకిల. ‘చెప్పాగా’ అని నవ్వింది చిగురుటాకు (4)
6.‘పత్రిక’ ఒక్క నాగరిక సమాజంలోనే దొరుకుతుందేమో గాని, ఈ ‘పత్రి’ అనాగరిక సమాజంలోనూ దొరుకుతుంది (3)
7.పాడే పిట్ట (2)
8.అంతకంతకూ మధురంగా ఉండే కథలు రాసిన రచయిత (3)
10.బాణం వగైరా ‘దూయు’ (2)

పద చదరంగం - 364

ఆధారాలు

అడ్డం

పద చదరంగం -363

ఆధారాలు

అడ్డం

పదచదరంగం

అడ్డం
ఆధారాలు
1.‘మరిక’ ముందే ఒక ‘అర’ దక్కించుకుంటే
‘మనస్పర్థ’ కాదా? (5)
4.వృధా. ఫలితం శూన్యం (4)
6.ఇదే కష్టమే! దానికి తోడు (3)
7.ఆరు (2)
9.చెడ్డ పన్నాగం (3)
10.అగ్గి (2)
11.‘అంబు’ను ధరించే ‘చెంబే’ ఇది! కాకపోతే కాస్త గీర్వాణం వెలగబెడుతోంది (4)
14.ప్రేమికులు పూజించే ‘అనంగుడే’! కాని గుడే లేదు పాపం! (2)
15.కపోలం, బుగ్గ (3)

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading