సైన్స్ సైట్ --పెయిన్ కిల్లర్స్
స్ర్తిలలో రక్తపోటు కేసుల గురించి ఆరా తీస్తూ 31 నుండి 50 సంవత్సరాల వయసు గల 80 వేల మంది మహిళలపై అమెరికన్ వైద్య పరిశోధకులు ప్రత్యేక అధ్యయనం చేశారు. బాధా నివారణ కోసం తరచూ ఉపయోగించే ఇబుప్రొఫెన్, ఎసిటామినోఫెన్ వంటి ఔషధాలు పైన పేర్కొన్న వయసుకు చెందిన మహిళలను తీవ్రమైన రక్తపోటుకు గురి చేస్తున్నాయని వారి అధ్యయనంలో వెల్లడయ్యింది.
















