బ్లాగ్... బ్లాగ్...
మనిషికోపిచ్చి మహిలో సుమతీ అనుకోవాలేమో? మార్లిన్ మాన్స్‌ఫీల్డ్ అనే అమ్మడి వ్యవహారం గమనిస్తే. ఆమె తన ఇంటిని, మూడు వందల పిల్లల బొమ్మలతో నింపేసింది. అయితే వాటినన్నింటినీ ఆమె బొమ్మలనుకోదు. నిజంగా పిల్లలే అన్నంతగా ప్రేమిస్తుంది. అదే కదా ట్విస్టు. ‘నాకు ఈ బొమ్మలన్నీ నా పిల్లలే అన్నంత ప్రేమ’ అంటుందామె. అక్కడితో ఆగకుండా, ‘అవెప్పటికీ అలాగే వుంటాయి. పెద్దవైపోయి.. నన్ను విడిచిపోవు..















