సాధన

ఎంపిక పరీక్షల ప్రత్యేకం

తెలుగు మెథడాలజీ
1. ననె్న చోడుడు రచించిన గ్రంథం?
1. కుమార సంభవము 2. శివపురాణం 3. అభిజ్ఞాన శాకుంతలము 4. పండితారాధ్య చరిత్ర
2. ‘జాను తెనుగు’ అంటే?
1. అచ్చ తెనుగు 2. దేశ్యం 3. తత్సమాలు 4. తద్భవాలు
3. ‘బసవ పురాణము’- ఏ ఛందస్సులో రచించిన గ్రంథం?
1. రగడ 2. మంజర 3. ద్విపద 4. చంపకమాల
4. తెలగులో తొలి రాజకవి?
1. ననె్న చోడుడు 2. శ్రీకృష్ణదేవరాయలు

హేతువాద మానవతావాదం

ఆధునిక భారత దేశంలో సామాజిక మార్పుకు విద్యయొక్క ప్రాధాన్యతను గుర్తించిన రామ్మోహన్‌రాయ్ ఇంగ్లీషు విద్యకై పట్టుపట్టాడు. చివరకు 1835 మార్చి 5న మెకాలే తీర్మానం ద్వారా ఆంగ్ల విద్య అమల్లోకి రావడానికి కారకుడయ్యాడు. తద్వారా హేతువాద మానవతావాదం మరియు ప్రామాణిక వాదం వంటి గొప్ప భావాలు భారతీయ సమాజంలో ప్రవేశించడానికి రామ్మోహన్‌రాయ్ కారకుడయ్యాడు.

బడుగుల కుల పోరాటాలు

కేరళలో నారాయణగురు అంటరానికులాలైన ఇజ్వాల తరఫున

ఉద్యమించాడు. వారికి ఆలయ ప్రవేశంకై పిలుపునిచ్చాడు.

‘ఒకే మనిషి ఒకే మతం మరియు ఒకే దేవుడు’ అనే నినాదం

ఇచ్చాడు. ‘శ్రీమన్నారాయణ ధర్మ పరిపాలనా యోగం’ అను

ఉద్యమం ప్రారంభించాడు.
మున్నత్తు పద్మనాభ పిళ్లై నాయర్ సంక్షేమ సంఘంను

స్థాపించాడు. సి.వి.రామన్ పిళ్లై ఘనమైన నాయర్ల చరిత్రను

పునరుజ్జీవన పోరాటం

జాతీయతా భావాలు బలపడడానికి పునరుజ్జీవనం దోహదపడింది. దయానంద స్వామి ఆర్యసమాజం, స్వామి వివేకానంద బోధనలు స్వాతంత్య్రోద్యమాన్ని ప్రభావితం చేశాయి. చివరకు స్వదేశీ నినాదం పునరుజ్జీవనం నుండే ఆవిర్భవించింది. సంస్కరణ మరియు అభ్యుదయ వాదాలతో కూడిన అభ్యుదయ సాహిత్యము పునరుజ్జీవనంలో ప్రేరణ పొందింది. పునరుజ్జీవన భావజాలాలు నేటికీ ఒక శక్తిగా సామాజిక ఉద్యమాన్ని ప్రేరేపిస్తూనే వుంది.

జనరల్ స్టడీస్ -- యువ బెంగాల్ ఉద్యమం

సంస్కరణ వాదానికి అవసరమైన చైతన్యాన్ని అందించడానికి గాను 1824లో హెన్రీ వీవెన్ డిరోజియో ఆధ్వర్యంలో యువ బెంగాల్ ఉద్యమం ప్రారంభమైంది. సమాకాలిన సామాజిక, ఆర్థిక రాజకీయ సమస్యలపై చైతన్యాన్ని కలిగించే విధంగా కరపత్రాలను ముద్రించే పద్ధతి మొదటిసారిగా ఈ ఉద్యమంతోనే ప్రారంభమైంది. ఆంగ్లో ఇండియన్ ఉపాధ్యాయుడైన డిరోజియో దాదాపు ప్రతి బెంగాలీ మేధావిని ప్రభావితం చేశాడు.

ఆర్యసమాజ్

అభ్యుదయ భావాలు కలిగిన ఇంగ్లీష్ విద్యావిధానం 1835లో ప్రవేశపెట్టడానికి బ్రహ్మసమాజ్ తోడ్పడింది. అదేవిధంగా సాంఘిక దురాచారమైన సతీ సహగమనం నిషేధించడానికి సమాజము కృషి చేసింది.

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading