రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైనది ఎవరు?
* రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైనది ఎవరు?
- జస్టిస్ వి ఈశ్వరయ్య. ఈ పదవిలో 2013 మార్చి 9వ తేదీ వరకూ కొనసాగుతారు.
* ఐఎంఎఫ్ ( అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?
- క్రిస్టియానా లగార్డే
* హతాఫ్ -4 క్షిపణిని పరీక్షించిన దేశం ఏది?















