అవీ - ఇవీ -- సెయిల్‌లో టెక్నీషియన్లు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దుర్గాపూర్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్-4, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్-8, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రయినీ-10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో డిప్లమో ఇన్ ఇంజనీరింగ్/ఎంఎస్‌సి (కెమిస్ట్రీ)/సంబంధిత సబ్జెక్టులలో ఐటిఐ ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 జూన్ 4.







