వైజాగ్ స్టీల్ ప్లాంట్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ జూనియర్ ట్రయినీ-453 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: సంబంధిత విభాగాలలో డిప్లమో ఇన్ ఇంజనీరింగ్ పాసై ఉండాలి. వయసు 18నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్‌ద్వారా పంపాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మే 23. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ వైజాగ్ స్టీల్ డాట్ కామ్ వెబ్‌సైట్ చూడండి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పివోలు















