ఐవోఎస్ 6లో విప్లవాత్మక మార్పులు
ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో విప్లవాత్మక మార్పులు సంభవించనున్నాయా? అన్న ఆలోచన బయలు దేరుతోంది. ఈ మార్పులు ఎలా ఉంటాయి. ఇప్పుడే ఊహించడం కాస్త ఇబ్బంది కరమే. అయినా ఈ విషయంలో అప్పుడే ఇంటర్‌నెట్ వెబ్‌సైట్లలో ఊహాగానాలు బయలు దేరాయి. ఐ-్ఫన్, ఐ-ప్యాడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో గూగుల్ మ్యాపింగ్ ఉంటుందా? లేదా? అన్న అంశం ప్రత్యేక చర్చనీయాంశమైపోయింది.















