దెబ్బతిన్న పులి
ఎప్పుడూ కసిమీదే వుంటుంది.
‘కొమరం పులి’
ఎంత స్టయిలిష్‌గా తీసినా,
‘తీన్‌మార్’ ఎంత కలర్‌ఫుల్‌గా
కనిపించినా, జనానికి పట్టలేదు.
దాంతో పవన్ మాంచి కసితో చేస్తున్న సినిమా ‘గబ్బర్‌సింగ్’.
మరోపక్క గడచిన కొన్నాళ్లుగా తెలుగు సినిమా సంగీతంలో అంతటా ‘్థమన్’రాగాలే వినిపిస్తుంటే,