వెన్నెల

ఫ్యాన్స్ చూస్తే చాలా?

‘‘ఈ సినిమా మెగా ఫ్యామిలీ అభిమానులను సంతృప్తిపరిచే విధంగా ఉంటుంది. మెగా పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఏమేమి ఆశిస్తున్నారో అవన్నీ ఇందులో ఉంటాయి. అభిమానులందరూ రచ్చరచ్చ చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ యాక్షన్ మెగాఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉంటుంది.’’
- ‘రచ్చ’ ఆడియో ఫంక్షన్‌లో ఫ్యాన్స్‌ను ఉద్దేశించి అతిథులు చెప్పిన మాట.

అడుగడుగునా అపఖ్యాతి - దిగజారుతున్న టాలీవుడ్

గణేష్ అంటే మంత్రి సత్తిబాబు బినామీట. గణేష్ బెదిరించి, మోసం చేసాడట. నిర్మాత సి.కళ్యాణ్, సింగలమల రమేష్‌లకు సూరి, భానులతో సంబంధాలున్నాయిట..
సినిమా సెటిల్‌మెంట్లు బాలాజీ ల్యాబ్‌లో
జరిగాయి..ఆర్‌ఆర్ మూవీస్ అధినేత
వెంకట్‌ను ఇంతవరకు ఎవరూ చూడలేదట?..
హీరో రవితేజ సోదరులు డ్రగ్ కేసులో
దొరికారు. హీరో నిఖిల్ మద్యం సేవించి, డ్రయివ్ చేస్తూ పట్టుబడ్డాడు. మరో హీరో

వ్యాపారమా? జూదమా?

హీరోయిజానికి బలవుతున్న నిర్మాతలు
---------------------------
ఎమ్‌ఎస్ రాజు గుర్తున్నారా? దేవి దగ్గర నుంచి, వర్షం వరకు ఎన్ని హిట్‌లు కొట్టిన నిర్మాత. సక్సెస్‌కు చిరునామా..ఇలా..అలా
ఎన్ని ఉపమానాలు..ఆయన సినిమా తీసి
ఎన్నాళ్లయింది? అశ్వనీదత్, ఎన్టీఆర్
ఎదురులేని మనిషి నుంచి, చిరంజీవి
జగదేకవీరుడు వరకు, ఆపై నిన్న మొన్నటి
శక్తి వరకు ఎన్ని భారీ సినిమాలు.

‘ఎడం’ పాటిస్తే లాభం!

టాలీవుడ్ నిర్మాతల కొత్త ఫార్ములా
‍=======================================================

తమిళ దర్శకుల తెలుగు వి'చిత్రాలు' !

‘మాస్ హిట్!
డాన్ ఫ్లాప్స్!’
‘రణం’ హిట్!
‘ఖతర్నాక్’, ‘టక్కరి’ ఫ్లాప్స్!’
‘డార్లింగ్’ హిట్!
హ్యాపీ, బాలు, వాసు ఫ్లాప్స్!’

అల్లువారి పిల్లగాడు జీరో టు హీరో

వారసత్వం వరం అనుకుంటాం గానీ... ఆ కిరీటం మోయడం కష్టమే. ఎన్నో అంచనాలుంటాయ్.
బాధ్యతలుంటాయ్. వాటిని ప్రతిసారీ
నిలబెట్టుకుంటూ నెగ్గుకురావడం
అనుకొన్నంత సులభం కాదు. గెలిస్తే
ఆ క్రెడిట్ ఫాదర్లకూ.. గాడ్‌ఫాదర్‌లకూ
వెళ్లిపోతుంది. ఓటమి మాత్రం ఒంటరిగా మోయాలి. అల్లువారి పిల్లగాడిగా అడుగుపెట్టిన అల్లు అర్జున్‌కూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.

వలువలు విప్పుకున్న 'తెలుగు సినిమా' !

అనగనగా ఓ రాజుగారు, ఆయనకి ఏడుగురు ‘కొలస్ట్రాల్’ కొడుకులు. వాళ్ళు ‘కదిలి’ వేటకెళ్ళలేరు కనుక ఏడు చాపల్ని తెచ్చే ప్రశే్నలేదు. రాజుగారి ఒక్కగానొక్క ముద్దుల కూతురికి ‘మధుమేహ వ్యాధి’. ఆమె మధురమైనవెలాగూ తినలేదు కనుక, మధురోహల్లో తేలుతూ కలల రాజకుమారుడికై కలలు కంటూ కాలం గడుపుతుంది. మహారాణిగారికి ‘మోకాళ్ళనొప్పులు’. అంచేత రాజుగారితో వన విహారాలకీ, వసంత మండపాలకీ తిరగలేదు. ఇక మహారాజుగారికేమో మరో సమస్య.

ఫ్లాప్ సినిమా తీద్దాం రండి!

సినిమాలు కళకోసం కాదనీ, కాసుల కోసమే తీస్తున్నారనీ అందరూ అనుకుంటారు. కానీ కాసుల కోసం కూడా తీయడం లేదని అంటే? అవును, సినిమాలు కాసులకోసం కూడా తీయడం లేదు. అంత ఓపిక గానీ, అవసరంగానీ లేదు. సినిమాల్ని కళకోసం కాదు, కాసులకోసమూ కాదు, నష్టాలకోసమే తీస్తున్నారు.
ఓ సినిమా తీస్తే 50 లక్షలో, కోటి రూపాయలో నష్టమొస్తుందని ముందు తెలిసే తీస్తున్నారు. నష్టాలు మూటగట్టుకుంటున్నారు.

తెలుగు సినిమాకు ఉగాది ఎప్పుఢూ చేదేనా?

పండుగలు జన జీవన ఉల్లాసానికి కీలకం. వివిధ సంప్రదాయాలు, ఆచారాలు, పురాణాల ఆధారంగా ఏర్పడిన పండుగలు తెలుగునాట ఎన్నో వున్నాయి. జన జీవనంతో పెనవేసుకున్న తెలుగు సినిమా, ఆ పండుగులతో కూడా ఇంతో అనుబంధం పెంచుకుంది. సినిమా విషయం, సినిమా విడుదల, సినిమా టైటిల్ ఇలా అన్నింటా పండుగలను అక్కున చేర్చుకుంది తెలుగు సినిమా. వినాయకచవితి, సంక్రాంతి, దసరా, దీపావళి, నాగుల చవితి ఇలా ఎన్నో సినిమాలు.

తెలుగు సినిమాకు ఇంగ్లీషు జబ్బు!

జనవరిలో తెలుగు సినిమా వాళ్ళంతా గొప్పగా జరుపుకున్న పండుగ సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల పేర్లు
గుర్తున్నాయా?
ఒకటి ‘బిజినెస్‌మేన్’,
మరొకటి ‘బాడీగార్డ్’!!
దానికి ఒక వారం ముందు అంటే ఈ యేడాది మొదటి శుక్రవారం విడుదలైన
సినిమాల పేర్లు...
‘కంపెనీ’, ‘ప్లే’,
‘బ్యాచిలర్స్-2’!!!
త్వరలో రానున్న తెలుగు సినిమాల పేర్లు లవ్‌లీ, రెబల్ వగైరా..వగైరా.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading