వెన్నెల

మల్టీస్టారర్‌లకు డైరక్టర్ కంట్రోల్ అవసరం

యువతరం నటుల్లో రామ్ ఓ వైవిధ్యం. అచ్చమైన సిసింద్రీ. చూడ్డానికి ఇంతున్న, లోపల ఎంతో వుందన్న టైపు. ఎంతటి క్యారెక్టర్ ఇచ్చినా, ఇంకా ఎనర్జీ మిగిలే వుందన్న వ్యవహారం. కందరీగ హిట్ కొట్టి, ఇప్పుడు ఎందుకంటే ప్రేమంట అంటూ
రొమాంటిక్ సినిమా అందిస్తున్న
రామ్‌తో వెనె్నల ఇంటర్వ్యూ.

మంచి సినిమా కోసం చూడండి.. రికార్డుల కోసం కాదు

‘గబ్బర్‌సింగ్’ హరీష్‌శంకర్‌తో ఇంటర్వ్యూ
------

ఈ గొంతు మనదే!

గాయకుడు విజయ్‌ప్రకాష్‌తో ఇంటర్వ్యూ
--------------------
‘ఈ హృదయం కదిలించి వెళ్లకే..’
రెహమాన్ సంగీత సారథ్యంలో
‘ఏ మాయ చేసావె’ చిత్రంలో వచ్చిన ఆడియోలో మారుమోగిన నంబర్. మళ్లీ అదే రెహమాన్..అదే గొంతు..సినిమా రోబో. ‘నీలో వలపు’ అంటూ రజనీ -ఐశ్వర్యల నడుమ ప్రేమను పలికించిన గొంతు. ఇప్పుడు ‘ఈగ’చిత్రంలో ‘కొంచెం..కొంచెం’ పాట తాజా సంచలనం.

తెలుగు సినిమా ‘దమ్ము’ తెలిపే చిత్రం

‘దమ్ము’. ఈ మధ్య కాలంలో సినిమా ప్రియులను ఉత్కంఠకు గురిచేస్తున్న పేరు.
బాలకృష్ణకు ‘సింహా’లాంటి సబ్జెక్ట్‌తో అద్భుతమైన హిట్‌తో పాటు అవార్డులు కూడా అందించి,
శహభాష్ అనిపించుకుని, తనను తాను ఎలివేట్ చేసుకుని, ఏ క్లాస్ మాస్ డైరక్టర్ అనిపించుకున్న బోయపాటి శీను నుంచి వస్తున్న మరో చిత్రం. ఎమోషనల్ సీన్లకు తగిన పవర్ వుందని

వర్మ స్ఫూర్తితోనే ఈ విజయం - దర్శకుడు మారుతి

రానున్న అయిదేళ్ళలో తెలుగులో డిజిటల్ సినిమాలే ఉంటాయనీ, ముడి ఫిలిం పూర్తిగా అదృశ్యం అయిపోతుందనీ గత సంవత్సరం వ్యాఖ్యానించారు సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాలరెడ్డి. అప్పుడాయన మంచు విష్ణుతో తెలుగులో తొలి బిగ్ బడ్జెట్ డిజిటల్ సినిమా చిత్రీకరిస్తున్నారు. రెడ్ కెమెరాతో ఆయన చిత్రీకరిస్తోంటే ప్రతి నిత్యం ఆయన్ని సంప్రదించి సందేహాలు తీర్చుకునేవారు ఇతర సినిమాటోగ్రాఫర్లు.

వినోదము... విషయమూ రెండూ ప్రధానమే -- - సంపత్‌నంది

తెలుగునాట పెద్ద సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ రావడం అంటే అంత సులువుకాదు. అందునా చిన్న సినిమా తీసిన దర్శకుడికి, ఆ వెంటనే అటువంటి అవకాశం అనే జాక్‌పాట్ కొట్టిన దర్శకుడు సంపత్ నంది. రచ్చ సినిమాతో జనం ముందుకు వచ్చిన ఆ దర్శకుడితో ‘వెనె్నల’ ఇంటర్వ్యూ.
* ‘రచ్చ’.. రచ్చ చేసిందా?
* నూటికి నూరుపాళ్లూ..
* టాస్, మనోడు లాంటి సినిమాలతో మాటల రచయితగా ప్రయాణం ప్రారంభించినట్లున్నారు.

మంచి సినిమా చూడాలంటే రండి - జనార్దన మహర్షి

తెలుగు సినిమాకు అవార్డులు రావు. మంచి సినిమాలు తీస్తే జనాలు చూడరు అని డిసైడైపోయిన కాలం ఇది. అయినా తమ వంతు ప్రయత్నం చేయాలనుకునే వాళ్లు కొందరుంటారు. అలాంటి వాళ్లలో ఒకరు జనార్ధన్ మహర్షి. సినిమా రంగానికి సంబంధించినంత వరకు హాస్య సినిమాల రచయితగా ముద్రపడ్డా, సీరియస్ రచనలు చేసిన, చేయగలిగిన రచయిత. ఆయన తన నవల ‘గుడి’ని దిగ్ధర్శకుడు విశ్వనాథ్, విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలు, ఆమనిలతో సినిమాగా మలిచారు.

నాకంటూ ఓ స్టైల్ ఉంది..

హిట్ వెంట పరుగులు తీసే తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా రెండు హిట్లు ఇవ్వడం అంటే జాక్‌పాట్ కొట్టినట్లే. ‘అహ నా పెళ్లంట’ ‘పూలరంగడు’ సినిమాలతో దర్శకుడు వీరభద్రం ఆ ఫీట్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేసి చూపించారు. త్వరలో నాగార్జునతో సినిమా ప్రారంభించే యత్నాల్లో ఉన్న దర్శకుడు వీరభద్రంతో ‘వెనె్నల’
ముఖాముఖి..

మహిళా దర్శకులతోనే ఫ్యామిలీ సినిమాలు

దర్శకుడు అంటే సినిమాకు కెప్టెన్. ఆ కెప్టెన్ కుర్చీలో కూర్చోవాలని సినిమా ఫీల్డ్‌తో సంబంధం ఉన్నవారంతా ఆశ పడుతుంటారు. కథకులు, కెమెరామెన్‌లు, నిర్మాతలు, నటులు ఇలా ప్రతి ఒక్కరికీ దర్శకత్వం ఓ కల. కొందరే ఆ కలలు సాకారం చేసుకుంటారు. జర్నలిస్ట్ నుంచి దర్శకురాలిగా మారిన అతి కొద్దిమందిలో జయ.బి ఒకరు. ఆమెకు దర్శకత్వం ఓ ఆశయం. ఇప్పటికే మూడు సినిమాలు తీసి, తాజాగా నాలుగో చిత్రంగా ‘లవ్‌లీ’ని అందించారు.

కొత్తదనం కోసమే తపన - అనూప్ రూబెన్స్

సంగీతపరంగా తొలి చిత్రం ‘జై’
పాటలతో జైత్రయాత్ర ప్రారంభించిన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. తన పాటలకు మంచి ఆదరణ లభించినా, చిత్రాలు సరైన విజయం పొందకపోవడంతో సరైన గుర్తింపు రాలేదనీ, తాజాగా ‘ప్రేమ కావాలి’ చిత్రంతో తన కెరీర్‌లో మంచి హిట్ సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నందుకు ఆనందంగా ఉందనీ, నిరంతరశ్రమ, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే తనకు తెలిసిన విద్య అని ఈ యువ సంగీత దర్శకుడు చెబుతున్నారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading