వెన్నెల

న్యాయం చేస్తా..!

కమల్‌హసన్, సారిక ముద్దుల తనయ శృతిహాసన్ తనకు పాత్ర మాత్రమే ముఖ్యమని, ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయడమే తన కర్తవ్యమని, అయితే ఆ పాత్ర ఉన్న చిత్రం హిట్టా ఫ్లాపా అన్న విషయం పట్టించుకోనని చెబుతోంది. తాజాగా పుట్టిన రోజు జరుపుకున్న ఈ అమ్మడు హిట్ట్ఫ్లూపులతో తనకు సంబంధంలేదని చెప్పుకొచ్చింది. ఫ్లాపులు వుంటే అవకాశాలు రావు అన్న విషయం అమ్మడికి తెలిసినట్లు లేదు.

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading