ప్రజాహితం కోసం..
జార్జి లూకాస్ రూపొందించిన ‘స్టార్ వార్స్’ చిత్రాన్ని చూసిన వారికి ‘స్టార్మ్‌ట్రూపర్’ పాత్ర సుపరిచితమే. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సైనికులను కూడా ‘స్టార్మ్‌ట్రూపర్స్’గా పిలిచేవారు. ‘స్టార్ వార్స్’లో ‘స్టార్మ్‌ట్రూపర్’ విభిన్నమైన శిరస్త్రాణం, కవచాలతో దర్శనమిస్తాడు.
















