యువ

సాఫ్ట్‌వేర్స్‌ను పట్టిచ్చే సెర్చ్ ఇంజన్లు

ఇంటర్నెట్ అనేది సమాచార ఖని. అందులో సందేహం లేదు. ఐతే, మనం అనుకొన్న రీతిలో సమాచారం దొరక్కపోవచ్చు. బ్రౌజింగ్ చేసేటపుడు మనం అనుకొన్న విషయంపై అనుకొన్నరీతిలో సమాచారం దొరక్కపోవచ్చు. అంతవరకు ఈ శోధనను సులభతరం చేయడానికే అన్నట్టు కొన్ని ప్రత్యేకమైన వెబ్‌సైట్లు వెలిశాయి. ఇవి మన శోధనను ఇంచుమించు సఫలమయ్యేలా చూస్తాయి. వీటినే సెర్చి ఇంజన్ల సైట్లు లేదా సెర్చిఇంజన్లు అంటారు.

పనికిరాని పరిజ్ఞానం

ఇంటర్‌నెట్ ఎలా పనిచేస్తుంది?

గూగుల్ కొత్త అస్త్రం

ఎపుడొచ్చామన్నది కాదన్నా ప్రశ్న... అన్నట్టు గూగుల్ ఎపుడు ఏం చేసినా ప్రజల గుండెల్లోకి చొచ్చుకొనిపోయే పనులే చేస్తుంది. తాజాగా గూగుల్ తన కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అదే ఫ్రీడ్రైవ్. దీని చిరునామా ఇదీ- http://drive.google. com/ ధీన్ని వాడుకోవాలంటే, జిమెయిల్ యూసర్ ఐడి చాలు.

స్ఫూర్తి...

...............................

.సెర్చి చేయడంలో కొన్ని మెళకువలు

cat AND dog అని టైఫు చేస్తే cat, dog అనే రెంఢు పదాలూ ఉన్న వెబ్ పేజీలను చూపించమని అర్ధం.
cat OR dog అని టైఫ్ చేస్తే cat, dog అనేఫదాల్లో ఏ ఒక్కటి ఉన్నా, రెండూ ఉన్నా ఆ పేజీలను చూపించమని అర్ధం.
"cat or dog'' అని టైఫ్ చేస్తే- cat and dog అనే ఫద ప్రయోగం, పద సమూహం సరిగ్గా అదే వరుసలో చూపించు అని అర్ధం.

కొన్ని పాపులర్ సెర్చ్ ఇంజన్లు

నేడు యూత్‌లో ఎవరినడిగినా సరే, సెర్చ్ ఇంజన్ అంటే గూగుల్ అంటున్నారు. కానీ నిజానికి మొదట్నించీ చాలా సమర్థవంతమైన సెర్చ్ ఇంజన్‌గా అల్టావిస్టా ప్రపంచ ప్రసిద్ధమైంది. ఇంటర్నెట్‌లో ఫొటోలను, ఆడియో, వీడియోలను మొదట పరిచయం చేసిన సెర్చ్ ఇంజన్ కూడా ఇదే అనే విషయం చాలామందికి తెలీకపోవచ్చు. అల్టావిస్టా, ఆస్క్ జీవ్స్- ఇలా ఎన్నో సెర్చ్ ఇంజన్స్ వాడుకలో ఉన్నాయి.

పనికిరాని పరిజ్ఞానం

గ్రామఫోను డిస్క్ -కాంపాక్ట్ డిస్క్
తన ప్రయోగశాలలో తన మాటలను

రికార్డు చేసి తిరిగి దానిని తాను

తయారు చేసిన ఫోనోగ్రాఫ్ అనే పరికరం

ద్వారానే వినిపించాడు థామస్ అల్వా

ఎడిసన్. ఇది 1877లో జరిగింది.

1878లో ఫోనోగ్రాఫ్‌కు పేటెంట్

హక్కులు పొందాడు. దానికి తరువాత

ఎన్నో మార్పులు చేసి మెరుగుపరిచాడు.

ఇంచుమించు ఇలాటి పరికరానే్న

ఆపిల్ 4వ తరం ఐపాడ్ వచ్చేసింది

ఆపిల్ సదా ఏదో ఒకవిధంగా మార్కెట్‌లో

హల్‌చల్ చేస్తూంటుంది. తాజాగా ఆపిల్

4వ తరం ఐపాడ్ వచ్చేసిందోచ్ అంటూ

ప్రకటనలిచ్చేసి 4వ తరం ఐపాడ్‌ను

మార్కెట్లోకి అదీ మన ఇండియాలో

ప్రవేశపెట్టింది. 2048 బై 1536

రిజల్యూషన్‌గల రెటీనా డిస్‌ప్లేతోబాటు

క్వార్డ్ కోర్ గ్రాఫిక్స్, మెరుగైన 5 ఎంపి

కెమెరా (వెనకసైడు)తో వచ్చేసింది.

సెర్చి ఇంజన్ల సంగతేంటి...

ప్రపంచంలో అతి పెద్ద సమాచార

భాండాగారం ఏదైనా వుందంటే అది ఒక్క

ఇంటర్నెట్ మాత్రమే. మనకు వెతికి

పట్టుకునే ఓపికుండాలేగానీ, మనకు

ఎలాటి సమాచారం కావాలన్నా

దొరుకుతుంది. ఎటొచ్చీ, మనకు

కావలసిన సమాచారాన్ని తక్కువ

వ్యవధిలో వెతికి పట్టుకోవడమెలా

అన్నదే అసలు సమస్య. ఏవో నాలుగు

పదాలు టైప్ చేసి, వచ్చిన

సూపర్ కంప్యూటర్‌లో మన ‘స్థానం’ జారిపోతోంది

గ్లోబల్ సీన్‌లో టాప్ 500 సూపర్ కంప్యూటర్‌లలో ఇండియావి కేవలం రెండే. 2003లో జూన్‌లో 2, నవంబర్‌లో 3గా ఉండిన ఈ కంప్యూటర్ల సంఖ్య 2004లో 6 (జూన్), 7 (నవంబర్), 2006లో 11 (జూన్), 3 (నవంబర్)గా ఉండేది. కాగా 2011లో 2 (జూన్), 2 (నవంబర్)గా మిగిలిపోయింది. ఈ రెండు సూపర్ కంప్యూటర్లూ టాటా కంప్యూటేషనల్ రిసెర్చి లేబరేటరీస్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రియాలజీలకు చెందినవి.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading