యువ

దేవుడి దర్శనం..

నూనూగు మీసాల కుర్రాడు ఒకడికి దేవుడ్ని చూడాలనిపించింది. కానీ కుర్రాడు కదా అమాయకత్వం ఎక్కడికి పోతుంది. అరడజన్ కోక్ టిన్నులు, సంచీడు చిప్స్ తీసుకుని, ప్రయాణమై బయల్దేరాడు. కొంతదూరం వెళ్లాక పార్క్ కనిపించింది. అలసట గుర్తుకొచ్చింది. వెంటనే కాస్సేపు కూర్చుని వెళ్దాం అనుకున్నాడు. అప్పటికే ఓ వృద్ధురాలు అక్కడ కూర్చుని వుంది. వాలకం చూస్తే ఆమె కూడా మాంచి ఆకలితో వున్నట్లు కనిపించింది.

నానోకాలం

వెంకటేశ్వర్రావు ఫోన్ మాట్లాడి, పెట్టేసి భార్యతో అన్నాడు.
‘అమ్మ వస్తోందట, ఆదివారం తెల్లవారుఝామున నాలుగు గంటలకు, ఆటో పంపమంది స్టేషన్‌కు’’
‘అవునా.. ఇంకా వచ్చి వెళ్లి ఆర్నెల్లు కూడా కాలేదు’ మొదలు పెట్టింది భార్య
‘అయినా ఆదివారమే రావాలా? కాస్త హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి లేకుండా’
‘అదీ కాక, తెల్లవారుఝామున, ఆటో, ఎక్కడ దొరుకుతుంది?’

నానోకాలం

మగవాడు అయిదు నిమషాల్లో ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పడం,
మహిళ అయిదు నిమషాల్లో రెడీ అయిపోతానని చెప్పడం ఒకలాంటివే

‘షాకింగ్’

‘షాకింగ్’
వెంకటేశ్వర్రావు, అతగాడి భార్య కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. ఏవో డ్రింక్ టిన్‌లు డజను ఒకేసారి కొంటే డెభై శాతం డిస్కౌంట్ అని బోర్డు చూసి ఓ డజను తీసి, ట్రాలీలో వేసాడు వెంకటేశ్వర్రావు.
‘ఎందుకివి’ అడిగింది భార్య.
‘70 శాతం డిస్కౌంట్.. నాకిష్టమే, తాగుదామని’ నసిగాడు వెంకటేశ్వర్రావు.
‘ఏమీ అక్కర్లేదు.. పదండి’ అని టిన్‌లు తీసి రాక్‌లో పెట్టేసింది భార్య.

నానోకాలం -- తలకాయ తెలివి

వెంకటేశ్వర్రావు ఓసారి చేపలమ్మే దుకాణానికి వెళ్లాడు. చేపలో ఏ భాగం మాంచి రుచిగా వుంటుందని అడిగాడు. దానికి షాప్ వాడు ‘తల భాగం తీసుకోండి. రుచిగా వుండడమే కాదు, దానిని తినడం వల్ల మీ తెలివి కూడా పెరుగుతుంది’ అన్నాడు.
‘నిజమా?’ అన్నాడు వెంకటేశ్వర్రావు.
‘కావాలంటే మీరే ట్రయ్ చేయండి’ బదులిచ్చాడు షాప్‌వాడు.

నానోకాలం

ఒక భార్య వుంటే నీతో కొట్లాడుతుంది.
ఇద్దరు భార్యలు వుంటే
నీ కోసం వాళ్లలో వాళ్లు కొట్లాడుతారు.
ఆలోచించుకోండి..
ఏది మంచిదో?

జీవితాన్ని, విలువైన కాలాన్ని,
వినోదాన్ని, విందులను,
అన్నింటినీ త్యాగం చేసేవారిని
ఒకప్పుడు ఇలా అనే వారు
సన్యాసులు.
ఇప్పుడు వాళ్లనే మరోలా పిలుస్తున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులు

నానోకాలం

డాళింగ్.. డాగ్
వెంకటేశ్వర్రావు కనిపించడం లేదని వాళ్లావిడ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చింది.
ఇన్‌స్పెక్టర్ అడగడం ప్రారంభించాడు.
ఎంత ఎత్తు వుంటాడు?..
సుమారుగా..
రంగు?.... అటూ ఇటుగా..
జుట్టు?
తరచు రంగులు మారుస్తుంటాడు..
లావా? సన్నమా?
అంతగా గమనించలేదు...
కూడా ఎవరన్నా వున్నారా?

నానోకాలం

భగవంతుడ్ని అడిగారు ఎవరో..
-జీవితానికి అర్ధం ఏమిటని?
-ఏ అర్థం లేనిదే జీవితం..
-ఇంకా కచ్చితంగా చెప్పాలంటే,
ఏదో ఒక అర్థం సాధించడానికే జీవితం..
అన్నాడు భగవంతుడు.
చిట్కా
సూపర్‌మార్కెట్ దగ్గర అందమైన అమ్మాయిని చూసి దగ్గరకు వెళ్లాడు వెంకటేశ్వర్రావు.
‘ఏమండీ. మీరు నాతో రెండు నిమషాలు మాట్లాడడానికి వీలవుతుందా?’ అని అడిగాడు

మేడిన్ ఇండియా

అప్పుడే జపాన్ నుంచి ఇండియా వచ్చి, సరదాగా ఆటో ఎక్కాడో టూరిస్టు.
ఇంతలో పక్కనుంచి సర్రున ఓ టయాటా కారు దూసుకెళ్లింది.
‘హే...టయాటా..టూ స్పీడ్, మేడిన్ జపాన్’ అన్నాడు.
ఇంతలో మరో పక్క నుంచి హోండా కార్డు దూసుకెళ్లింది.
‘హే..ఇటీజ్ హోండా..టూ స్పీడ్..మేడిన్ జపాన్’ అన్నాడు మళ్లీ.
ఇంతలో చేరాల్సిన చోటు వచ్చింది. ఆటో దిగాడు.
‘అయిదువేలు తే’ అన్నాడు ఆటో వాలా..

అయినా ఓకె!

తాను గేలం వేస్తే పడిన అమ్మాయిని తీసుకుని బిఎమ్‌డబ్ల్యులో ఔట్‌హవుస్‌కు బయల్దేరాడు వెంకటేశ్వర్రావు.
ఎందుకయినా మంచిది నిజం చెప్పేద్దామని, దారిలో ఇలా అన్నాడు
‘డాళింగ్.. నీకో నిజం చెప్తా. తరువాత నువ్వు బాధ పడకూడదు’
‘నిజమా.. ఏంటది’ వణుకుతున్న గొంతుతో అడిగిందా అమ్మడు.
‘నాకు పెళ్లయింది.. ఇద్దరు పిల్లలు కూడా’ కూల్‌గా చెప్పాడు వెంకటేశ్వర్రావు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading