యువ

రోచెల్లే మారియా రావ్

ఎత్తు 5.7
పుట్టింది చెన్నై
చదివింది ఎంవోపి వైష్టవ్
కాలేజ్ ఫర్ వుమెన్
సాధించింది పిఎఫ్‌ఎంఐ
సౌత్-12 ఫస్ట్ రన్నరప్
వృత్తి యాంకర్
మెచ్చే సినిమా నౌ అండ్ దెన్
నచ్చే నటుడు జానీ డెప్
మగాడిలో నచ్చేది... వాడి చూపు

అమ్మతనమే ఆనందం!

పేరు: ప్రచి మిశ్రా
వయసు: 24
ఎత్తు: 5.7
పుట్టింది: పుణెలో..
చదివింది: సింబయోసిస్ కాలేజ్
వృత్తి: ఇనె్వస్ట్ అడ్వయిజర్

ప్రియాంక వఠ్మ

పేరు: ప్రియాంక వర్మ
వయసు: 20ఏళ్లు
ఎత్తు: 5.8
పుట్టింది: జైపూర్
చదువు: కరోనియా మహిళా కళాశాల
ఆసక్తి: బ్యాడ్మింటన్, బైక్ రైడింగ్

సమతా అచన్

పుట్టింది ముంబయి
వయసు 23
ఎత్తు 5.7
చదువు మిథి భాయ్ కాలేజ్‌లో
పిజి (కామర్స్)
ఆసక్తి చదువు, నృత్యం

కరుణా డోగ్రా

వయసు: 23 ఎత్తు: 5.7
పుట్టింది: ఘజియాబాద్
చదివింది: ఢిల్లీ యూనివర్శిటీ
వృత్తి: ఎయిర్ హోస్టెస్
సక్సెస్: చెప్పుకునేంత కష్టమైతే కాదు.

లఖన్‌పాల్

పేరు సంజ్ఞ లఖన్‌పాల్
వయసు 23
కళ్లు బ్రౌన్ వైట్
ఎత్తు 5.8
బరువు 59
స్కిన్ ఫెయిర్
హెయిర్ బ్లాక్
నచ్చే దుస్తులు జీన్స్
ప్రస్తుతం ఢిల్లీలో

భారత్‌లో ఫ్యాషన్ కొత్త రెక్కలు తొడుగుతోంది. మోడలింగ్‌లో ప్రతిభను ప్రదర్శించేందుకు అనేక వేదికలు కూడా దొరుకుతున్నాయి. విశ్వవ్యాప్తమైన పరిశ్రమలో సరికొత్తగా ఎదిగేందుకు ఈ పరిణామాలు దోహదపడతాయ.

సోనాక్షి బుధ్‌రాజ్

పుట్టింది: 1987 ఆగస్టు 11
ఎత్తు: 5.9
ప్రస్తుతం: ఢిల్లీలో..
చదువు: ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ మాస్టర్స్ డిగ్రీ

ఇష్టం: పెట్‌తో ఆడుకోవటం
కష్టం: ఖాళీగా కూర్చోవటం.
నచ్చేది: ట్రావెలింగ్
మెచ్చేది: లక్సరీ బ్రాండ్స్ మోడలింగ్
నచ్చేది: ట్రావెలింగ్

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading