యువ

మనమే కర్తలం.. కర్మలం.. క్రియలం!

‘‘డియర్ సర్! నేను ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఎంతో దృఢ చిత్తంతో క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. సక్సెస్ నా స్వంతం అనుకుంటూ అన్నివిధాల పర్‌ఫెక్ట్ కావటానికి ప్రయత్నిస్తుంటాను. అయినా అప్పుడప్పుడు కాస్త బెరుగ్గాను, అసంతృప్తిగాను ఉంటుంటుంది. బహుశా ఇన్‌స్పిరేషన్ డిస్‌శాటిస్‌ఫాక్షన్ కాబోలు. ఏ మూలనో దాగున్న ఈ నెగెటివిటీ నుంచి ఎలా బయటపడాలో కాస్త చెప్పండి..’’ హైదరాబాద్ నుండి ప్రియంవద మెసేజ్ ఇది.

కన్న కలలు.. సంకల్పాలు కావాలి!

‘‘డాక్టర్‌గారూ! నాకు చిన్నప్పటినండి విచిత్రమైన కలలు వస్తున్నాయి. అన్ని కలల్లోను నేనే విజయం సాధిస్తుంటాను. ఏదీ నాకు అడ్డంకి కాదనిపిస్తుంటుంది. కొన్ని కలలయితే రిపీట్ అవుతుంటాయి. ఆ కలల ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఈ కలలు సాకారాలవుతాయనే విశ్వాసం పెరిగిపోతోంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంతై, ఇంతింతై అన్నట్టు మరింత అవుతోంది. అసలైన జీవితంలోకి అంటే ఇంజనీరింగ్‌లోకి అడుగు పెట్టబోతున్నాను.

గుప్పెడు అవకాశాలు గుప్పిట నిలవాలి!

లక్ష్యం, గమ్యం, ఆశ, పట్టుదల - ఈ పదాలను ఎప్పుడైనా విన్నారా?
వినకేం... ఎప్పుడూ ఎవరో ఒకరి నోటి నుంచి వినిపిస్తూనే ఉంటాయి -అన్నది మీ సమాధానం అయితే ప్రయోజనం లేదు.
ఎప్పుడైనా ఈ మాటలను గురించి ఆలోచించారా?
ఆలచించాల్సిన అవసరం మాకింకా రాలేదు... ఇంకా విద్యార్థులమే.
వర్తమానానికి విద్యార్థులే... భవిష్యత్తులో విజేతలు కానవసరం లేదా?

జీవితమే ఒక పెద్ద పండుగ!

‘‘వాసిలి గారూ! ‘అనవసరాలను వీడితే విజయమే’ అన్న శీర్షికన కామదహనం కోసం చెట్లకొమ్మలు తీసుకువస్తామని వెళుతున్న విద్యార్థులతో ‘ఎగ్జామ్స్ కోసం చదవండి! టైమ్ వేస్ట్ చేయకండి!’ అని రాశారు కదా! ఇలా అయితే పండుగలు అంటే పిల్లలకు ఎలా తెలియాలి? కామదహనానికి ఏర్పాటు చేయటం టైమ్‌వేస్ట్ అని రాయటం తప్పు కాదా?’’ - అంటూ హైదరాబాద్ వౌలాలి నుండి మామెడ రాజేంద్రప్రసాద్ పోస్ట్ కార్డ్.

చెరగని చిరునవ్వే విజేత!

‘‘వాసిలిగారూ! ఉదయానే్న ఎంతో ఉత్సాహంగా లేస్తాను. టార్గెట్ రీచ్ కాగలనన్న ధీమాతోనే అడుగులు ఫీల్డ్‌వైపు పడతాయి. మొదటి కస్టమర్ పాజిటివ్‌గా స్పందిస్తే బాగానే అనిపిస్తుంది. అదే ముగ్గురు నలుగురు నెగెటివ్‌గా స్పందిస్తే ఆ రోజు చప్పబడిపోతుంది. ఒక్కోసారి ఇంటినుండి బయలుదేరకమునుపే నిరుత్సాహంగా అనిపిస్తుంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి?’’- తిరుపతి నుండి సేల్స్‌రంగంలో ఉన్న వెంకట్‌రెడ్డి సమస్య ఇది.

సైనికుడివీ నువ్వే! సైన్యాధికారివీ నువ్వే!

‘‘సార్! ‘విజయం’లో వారం వారం ఉత్సాహం నింపుతున్న మీకు నా ధన్యవాదాలు. నేను చాలా పేదవాడిని. కోచింగ్ తీసుకునే సదుపాయం లేదు. అయినా ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నాను. తెలుగు మీడియంలో చదివిన నేను ఐఏఎస్ సాధించటం అసాధ్యమని స్నేహితులు, బంధువులు విమర్శిస్తూ, నిరుత్సాహపరుస్తున్నారు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలలో కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ సాధ్యమని వారి ఉద్దేశం.

బాధ్యత పెరగాలి... బాధ్యులు కావాలి!

ఉదయాన్నే మెడిటేషన్ ముగించుకుని సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకుంటే మూడు మిస్డ్ కాల్స్. రెండు తెలిసినవే- పేర్లున్నాయి కాబట్టి. ఒక్కటి మాత్రం నెంబర్.. రింగ్ చేశాను.
‘‘నమస్కారం సార్! మీరు ఫోన్ తీయకపోతే ఆన్సర్ చేయరేమో అనుకున్నా.. ఇంత రెస్పాన్సిబుల్‌గా కాల్ చేస్తారనుకోలేదు’’.

మార్గం తెలిస్తే వేగం సాధ్యమే!

ఒక కంపెనీలో నేను ఆన్‌లైన్ ఆపరేషన్స్ మానేజర్‌గా ఉన్నప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ ఒకసారి నలుగురు మేనేజర్లనూ డిస్కషన్స్‌కి ఇన్‌వైట్ చేశాడు. నేను, యుఎస్ మేనేజర్, ఆఫ్‌షోర్ మేనేజర్, రీజనల్ మేనేజర్- హాట్ హాట్ డిస్కషన్స్‌లో ఉన్నాం. చల్లగా పానీయాలు గొంతులో దిగుతున్నా వాదోపవాదాలు వేడిమీదున్నాయి. ప్రతి ఒక్కరూ వర్క్ స్పీడ్ గురించి మాట్లాడేవారే. స్ట్ఫాను ఎలా పిండాలా అని ఆలోచించేవారే!

పడింది మనమే.. ఎవరిని నిందించాలి!?

‘‘మాష్టారూ! నేను బి.టెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉండగా

ఒక సబ్జెక్ట్ తప్పాను. ఇంజనీరింగ్‌లో బాక్‌లాగ్స్

చాలా కామన్ అన్నారు ఫ్రెండ్స్. అయినా నాకెందుకో

తల కొట్టేసినట్లనిపించింది. అమ్మా నాన్నా ఏం

అనలేదు కానీ వారి వౌనం నన్ను నిలదీసినట్లే

అనిపించింది. నా ముందు నేనే దోషిగా నిలబడ్డాను.

టెన్త్, ఇంటర్‌లలో చదువు మధ్య ఇంట్లోను,

సహకరించుకుంటే శక్తిసంపన్నులమే!

"Asking for help is a strength,

not weakness'' - అవును, అక్షరాలా

వాస్తవం.
నేను ఫోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉండగా అనుకోకుండా

ఒక రాత్రి అంటే పదహారు గంటల వ్యవధిలో ఒక

సెమినార్ పేపర్ ప్రెజెంట్ చేయాల్సి వచ్చింది. క్లాస్‌లో

ఉన్న ఐదుగురం ఒకే సబ్జెక్ట్‌పైన పేపర్స్ ప్రెజెంట్

చేయాలి. ముగ్గురు మిత్రులు హడావిడిగా తాము

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading