వివిల్ త్రీ ఇన్ వన్
ఐటిసీ తన వివిల్ బ్రాండ్‌ను సోప్‌ల మార్కెట్‌లో వీలయినంత ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. వీలయినన్ని ఫ్లావర్లు, మోడళ్లు ఈ పేరుతో మార్కెట్‌లోకి తెస్తోంది. తాజగా వివిల్ క్లియర్ త్రీ ఇన్ వన్ బాతింగ్ బార్ పేరిట కొత్త గ్లిజరిన్ సోప్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, గ్లిజరిన్, జెర్మీగార్డ్‌లు వాడి ఇటు చర్మ రక్షణ, అటు నాణ్యత, మరోపక్క మంచి సువాసన వుండేలా చూసారు.
















