S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/23/2018 - 04:21

హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 11లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డు నమోదు చేసింది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. సన్‌రైజర్స్ బౌలర్లు చక్కటి బౌలింగ్ పటిమను ప్రదర్శించడంతో ఈ సీజన్‌లో తొలి పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన మొదటి జట్టుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిలిచింది.

04/23/2018 - 01:42

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్: 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 182 (అంబటి రాయుడు రనౌట్ ఎస్.కౌల్/విలియమ్‌సన్ 79, సురేష్ రైనా 54 నాటౌట్, ఎం.ఎస్.్ధని 25 నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 1/22, రషీద్ ఖాన్ 1/49).

04/23/2018 - 01:40

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఇదివారం ఇక్కడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు కెప్టెన్ విలియమ్‌సన్ శ్రమ వృథా అయింది. దీంతో ఈ జట్టుకు ఇది రెండో ఓటమి.

04/23/2018 - 01:37

జైపూర్, ఏప్రిల్ 22: ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి సావల్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన పోరులో మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.

04/23/2018 - 01:34

చిట్టగాంగ్, ఏప్రిల్ 22: నిషేధిత మాదకద్రవ్యాలు కలిగి ఉందన్న నేరారోపణలపై బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్‌ను పోలీసులు అరెస్టు చేసి అమె వద్ద ఉన్న మెథామ్‌ఫెటామైన్ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఈస్ట్రన్ సిటీలోని కాక్స్ బజార్ వద్ద ఢాకా ప్రీమియర్ లీగ్ ఫస్ట్ క్లాస్ మహిళా క్రికెటర్ నజ్రీన్ ఖాన్ ముక్తాను జట్టు సభ్యులున్న బస్ వద్ద తనిఖీ చేశారు.

04/23/2018 - 01:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్‌లో ఆడుతున్న అన్ని జట్ల కంటే ఆఖరి స్థానంలో ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ సోమవారం జరిగే తమ హోంగ్రౌండ్‌లో జరిగే మ్యాచ్‌లో గెలుపు ద్వారా నిలదొక్కుకోవాలని ఆరాటపడుతోంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే మ్యాచ్‌పై పట్టు సాధించాలని ఢిల్లీ జట్టు తహతహలాడుతోంది.

04/22/2018 - 04:36

హైదరాబాద్: కేన్ విలియమ్‌సన్ కెప్టెన్సీలో వరుసగా మూడు విజయాలను సాధించిన తర్వాత, తొలిసారి మొహాలీలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. అయితే, తిరిగి హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌ను ఆడుతున్న నేపథ్యంలో, ఎదురుదాడికి దిగి, మళ్లీ విజయాల బాట పట్టడానికి సన్నద్ధమైంది.

04/22/2018 - 00:38

కోల్‌కతా, ఏప్రిల్ 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఇక్కడి ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చుక్కెదురైంది. వర్షం కారణంగా ఆటకు ఆటంకం ఏర్పడిన ఈ మ్యాచ్‌ని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తొమ్మిది వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది. లోకేష్ రాహుల్, క్రిస్ గేల్ అర్ధ సెంచరీలతో రాణించడంతో ఈ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

04/22/2018 - 00:36

సన్‌రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు మొదలు

04/22/2018 - 00:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: భారత దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో టాలెంట్ హంట్‌ను నిర్వహించి, ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎంపిక చేస్తామని, వారికి దక్షిణాఫ్రికాలోని తన అకాడెమీలో ప్రత్యేక శిక్షణనిప్పిస్తామని భారత మాజీ కోచ్ గారీ కిర్‌స్టెన్ తెలిపాడు. శనివారం అతను పీటీఐతో మాట్లాడుతూ ఈనెల 28, 29 తేదీల్లో బెంగళూరులో టాలెంటర్ హంట్ ఉంటుందని చెప్పాడు.

Pages