S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/08/2016 - 23:58

లాస్ వెగాస్, మే 8: ప్రపంచ బాక్సింగ్ మండలి (డబ్ల్యుబిసి) మిడిల్‌వెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న బ్రిటన్ బాక్సర్ అమీర్ ఖాన్‌కు చుక్కెదురైంది. సమర్థుడైన బాక్సర్‌గా పేరుపొంది, ఈ ఫైట్‌లో ఫేవరిట్‌గా బరిలోకి దిగిన అమీర్‌కు డిఫెండింగ్ చాంపియన్ కనెలో అల్వరెజ్ షాకిచ్చాడు. ఐదు రౌండ్ల వరకూ అద్వితీయ పోరాట పటిమను కనబరచిన అమీర్ ఆరో రౌండ్‌లోనూ అల్వరెజ్‌ను ఎదురొడ్డి పోరాడేందుకు ప్రయత్నించాడు.

05/08/2016 - 04:34

ఈ ఐపిఎల్ సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే యాభై లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇది ఆరోసారి. విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మాత్రమే ఇప్పటి వరకూ ఒక ఐపిల్ సీజన్‌లో ఆరు అర్ధ శతకాలు చేశారు. ఈ సీజన్‌లో ఇంకా ఎవరూ ఇన్ని హాఫ్ సెంచరీలను సాధించలేదు.

05/08/2016 - 04:30

మొహాలీ, మే 7: ఐపిఎల్‌లో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఓడించేందుకు 182 పరుగులు సాధించాల్సిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయానికి చేరువైనప్పటికీ చివరిలో తీవ్రమైన ఒత్తిడికి గురై, తొమ్మిది పరుగుల తేడాతో ఓడింది.

05/08/2016 - 04:28

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 7: విశాఖపట్నం వాసులకు మరో ఐపిఎల్ విందు సిద్ధమవుతోంది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ మధ్య జరిగే మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించనుంది.

05/08/2016 - 04:26

ఆదివారం
రాత్రి 8 గంటలకు
మ్యాచ్ మొదలు
--

05/08/2016 - 04:24

మాడ్రిడ్, మే 7: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే ఫైనల్‌కు దూకుకెళ్లాడు. నాదల్‌తో అతను తలపడడం ఇది 24వ సారి. గతంలో కేవలం ఆరు పర్యాయాలు మాత్రమే గెలిచిన ముర్రే ఏడో విజయాన్ని మోదు చేశాడు. హోరాహోరీగా సాగుతుందని ఊహించిన ఈ మ్యాచ్ అందుకు భిన్నంగా రెండు సెట్లలో ముగిసింది.

05/08/2016 - 04:22

లండన్, మే 7: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో తన తర్వాతి ప్రత్యర్థి ఆండ్రెజ్ సోల్ట్రాను ఓడిస్తానని భారత బాక్సర్ విజేందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. జూన్ 11న జరిగే ఆ ఫైట్ కోసం తాను ప్రాక్టీస్ చేస్తున్నానని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

05/07/2016 - 06:47

హైదరాబాద్, మే 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న గుజరాత్ లయన్స్ జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి షాక్ ఇచ్చింది.

05/07/2016 - 06:42

మాడ్రిడ్, మే 6: స్పెయిన్‌లో జరుగుతున్న మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వనియా కింగ్ (అమెరికా), అల్లా కుద్రవ్సెవా (రష్యా) జోడీని మట్టికరిపించారు.

05/07/2016 - 06:42

మాడ్రిడ్, మే 6: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్లొవేకియాకు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఆమె అమెరికాకు చెందిన మరో అన్‌సీడెడ్ క్రీడాకారిణి లూయిసా చిరికోపై విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సిబుల్కోవా 6-1, 6-1 తేడాతో చిరికోను మట్టికరిపించింది.

Pages