S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/29/2015 - 06:15

అభిమానులను అలరించిన క్రికెట్ * వీడ్కోలు - 2015

12/29/2015 - 06:13

ఫాలోఆన్ తప్పించుకున్న వెస్టిండీస్

12/29/2015 - 06:12

విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్

12/29/2015 - 06:12

కైస్ట్‌చర్చి, డిసెంబర్ 28: మార్టిన్ గుప్టిల్ 17 బంతుల్లో అర్ధ శతకాన్ని సాధించాడు. న్యూజిలాండ్ తరఫున అత్యంత వేగంగా యాభై పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా బ్రెండన్ మెక్‌కలమ్ (వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్‌పై 18 బంతుల్లో హాఫ్ సెంచరీ) నెలకొల్పిన రికార్డును గుప్టిల్ అధిగమించాడు.

12/29/2015 - 06:11

30 బంతుల్లో 93 పరుగులు శ్రీలంకపై కివీస్ రెండో విజయం

12/29/2015 - 06:10

తిరువనంతపురం, డిసెంబర్ 28: ఇక్కడ జరుగుతున్న శాఫ్ ఫుట్‌బాల్ టోర్నీలో భారత్ సెమీ ఫైనల్స్ చేరింది. సోమవారం నేపాల్‌లో జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 4-1 తేడాతో గెల్చుకుంది. 18 ఏళ్ల చాంగ్టే లలియాజులా 81, 90 నిమిషాల్లో గోల్స్ సాధించి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక, భారత్‌కు గోల్స్ సాధించిపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు కూడా సృష్టించాడు.

12/28/2015 - 07:52

ధోనీ అత్యంత రక్షణాత్మకంగా వ్యవహరించే కెప్టెన్‌గా ముద్రపడ్డాడు. ప్రత్యర్థి జట్లపై దాడులకు ఉపక్రమించేందుకు అతను ఇష్టపడడు. ఈ లక్షణమే చాలా సందర్భాల్లో టీమిండియాది పైచేయిగా ఉన్న మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి జట్టు నిలదొక్కుకొని ఎదురుదాడికి దిగే అవకాశాన్ని కల్పించిందన్న విమర్శలున్నాయి.

12/28/2015 - 07:48

లండన్, డిసెంబర్ 27: మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్ లూయిస్ వాన్ గాల్‌ను కష్టాలు చుట్టుముట్టాయి. సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్సెనల్‌తో ఢీకొన్న మాంచెస్టర్ 0-4 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. గత ఏడు మ్యాచ్‌ల్లో ఈ జట్టు ఒక్క విజయాన్ని కూడా సాధించలేదు. పైగా వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. 1989-90 సీజన్ తర్వాత ఆ జట్టు ఇంతలా విఫలం కావడం ఇదే మొదటిసారి.

12/28/2015 - 07:47

శతకంతో రాణించిన ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్. అతను ఈఏడాది ఆరవ, మొత్తం మీద 13వ టెస్టు సెంచరీని సాధించాడు. ఈ ఏడు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి అతను 1,404 పరుగులతో నంబర్ వన్ స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ 1,357 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

12/28/2015 - 07:46

దుబాయ్, డిసెంబర్ 27: డోపింగ్ పరీక్షలో దోషిగా తేలిన పాకిస్తాన్ బౌలర్ యాసిర్ షా. ఈఏడాది నవంబర్ 13న జరిగిన డోప్ టెస్టులో అతను నిషిద్ధ ద్రవ్యాలను వినియోగించినట్టు రుజవైందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. టెస్టు క్రికెట్ నుంచి అతనిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

Pages