S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/28/2015 - 07:46

బెంగళూరు, డిసెంబర్ 27: చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగే ఫైనల్‌లో గుజరాత్, ఢిల్లీ జట్లు తలపడనుండగా, పోటీ ప్రధానంగా అక్షర్ పటేల్, శిఖర్ ధావన్ మధ్య ఉంటుందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. 2012-13 సీజన్‌లో విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టు మరోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

12/27/2015 - 06:45

పనాజీ, డిసెంబర్ 26: గోవా ఫుట్‌బాల్ క్లబ్‌పై క్రమశిక్షణా చర్యకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) సిద్ధమవుతున్నది. సమాఖ్య ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ వచ్చే వారం సమావేశమై గోవాపై తీసుకునే చర్యలు ఖరారు చేస్తుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫైనల్‌లో చెనె్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌తో తలపడిన ఎఫ్‌సి గోవా 2-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

12/27/2015 - 06:44

ఫిగరెడోకు జైలు శిక్ష?

12/27/2015 - 06:43

క్రైస్ట్‌చర్చి, డిసెంబర్ 26: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో చిత్తయింది. కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ మెరుపు వేగంతో అర్ధ శతకాన్ని సాధించి న్యూజిలాండ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. అంతకు ముందు లంక ఇన్నింగ్స్‌ను మాట్ హెన్రీ దారుణంగా దెబ్బతీశాడు. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ను ఎంచుకొని తొలి వికెట్‌ను 13 పరుగుల వద్ద కోల్పోయింది.

12/27/2015 - 06:43

శిక్షణాశిబిరానికి హాజరైన హఫీజ్, అజర్ అలీ

12/27/2015 - 06:42

ఆసీస్ 3 వికెట్లకు 345
విండీస్‌తో రెండో టెస్టు

12/27/2015 - 06:46

విజయ్ హజారే క్రికెట్ టోర్నీ

12/27/2015 - 06:41

పారిస్, డిసెంబర్ 26: టెన్నిస్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఎవరూ కేవలం మ్యాచ్ ఫీజు, ప్రైజ్‌మనీ రూపంలో 100 మిలియన్ డాలర్లు (సుమారు 661 కోట్ల రూపాయలు) సంపాదించలేదు. ఈ మ్యాజికల్ ఫిగర్‌ను చేరేందుకు సూపర్ స్టార్లు నొవాక్ జొకొవిచ్, రోజర్ ఫెదరర్ పరుగులు తీస్తున్నారు.

12/26/2015 - 06:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఢిల్లీ ప్రభుత్వానికి తమకు మధ్య కొనసాగుతున్న గొడవ కారణంగా అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ప్రపంచ టి-20 మ్యాచ్‌లను నిర్వహించడానికి తమను అనుమతించకపోవచ్చన్న అనుమానాన్ని ఢిల్లీ క్రికెట్ సంఘం (డిడిసిఏ) వ్యక్తం చేసింది.ప్రపంచ కప్ టి-20 టోర్నమెంటులో భాగంగా కోట్లా మైదానంలో పురుషుల విభాగంలో నాలుగు మ్యాచ్‌లకు, మహిళల విభాగంలో నాల

12/26/2015 - 06:56

సెయింట్ జాన్స్, డిసెంబర్ 25: టీమిండియాతో వచ్చే ఏడాది నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వాలని నిర్ణయించినట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ప్రకటించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో చర్చలు జరిపిన అనంతరం డబ్ల్యుఐసిబి అధ్యక్షుడు డేవ్ కామెరాన్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సిరీస్ నిర్వహణ వార్తను ధ్రువీకరించాడు.

Pages